కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా ప్రయాణించడంతోఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పింది. చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తుండగా... రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అధికారులు డోన్ నుంచి మరో ఇంజిన్ను తీసుకొచ్చి తగిలించారు. 6 గంటలకు రైలు కాచిగూడకు చేరింది.
తప్పిన ప్రమాదం - track
కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు నెమ్మదిగా ప్రయాణించడంతో ఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారు.
పట్టాలు తప్పిన రైలింజన్
కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా ప్రయాణించడంతోఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పింది. చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తుండగా... రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అధికారులు డోన్ నుంచి మరో ఇంజిన్ను తీసుకొచ్చి తగిలించారు. 6 గంటలకు రైలు కాచిగూడకు చేరింది.
Guwahati (Assam), Mar 03 (ANI): A Muslim family looks after a Shiva temple for last 500-year in Rangamahal village of Guwahati. People from both the religions- Hindu and Muslim, come here to offer prayers. The temple is a symbol of unity for the locals. The caretaker Matibar Rehman says,'It's a 500-year-old temple, our family looks after the temple. People from both the religions- Hindu and Muslim- come here to offer prayers.'