ETV Bharat / state

నల్లమల అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం - కర్నూలు జిల్లా

నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి  కలకలం సృష్టిస్తోంది.కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రైల్వే మార్గంలో పచ్చర్ల వద్ద  రైల్వే సిబ్బందికి పెద్దపులి కంటపడింది.

నల్లమల అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం
author img

By

Published : Sep 5, 2019, 4:39 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రైల్వే మార్గంలో ఇటీవల చిరుతపులి కనిపించింది.. నల్లమల అటవీ ప్రాంతంలో తరచుగా చిరుతపులి కంటపడటంతో రైల్వే ట్రాక్ పరిశీలనకు వచ్చిన సిబ్బంది దానిని తరిమి కొట్టేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోరైల్వే సిబ్బంది నంద్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు

నల్లమల అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం

ఇదీ చూడండిఈడీ అదుపులో మధ్యప్రదేశ్ సీఎం మేనల్లుడు

Intro:TDP నాయకులు జ్యొతుల నెహ్రూ మీడియా తో మట్లాడారు
.తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలొ జరిగిన సమావేశం లో నెహ్రూ మాట్లాడుతూ....
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇసుక విధానం సాధ్యం కాదు అని మాజీ mla నెహ్రూ అన్నారు..375రూపాయలకు టన్ను ఇసుక ఇస్తున్నా trancefort కి ఇస్తున్న నాలుగు రూపాయలు తొంభై పైసలు కి టన్నుకీ కిలోమీటెర్ కి ఎలా సాధ్యం అని అన్నారు..trancefort కి traactor లు lorry లు ముందుకు రావన్నారు..ప్రస్తుత ఆయిల్ రేట్ల ప్రకారం ట్రాన్స్ పోర్ట్ కష్టం అన్నారు..అవగాహన తో నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు...ఈ విధానం అమలు చేస్తె ఇసుక విధానం పక్క దారి పట్టే అవకాశం ఉంది అని అన్నారు..తాను పార్టీ మారుతున్నట్ట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు..tdp ని అధికారం లోకి తీసుకు రావడం తన ప్రధాన లక్ష్యం అన్నారు...rtc ని ప్రభుత్వం లో విలీనం చేయడం ను స్వగథిస్టున్నాం అన్నారు ..శ్రీనివాస్ 617...ap 10022

Body:AP_RJY_63_04_ NEHRU__FIRE _ON SAND-POLICY-AVB-AP10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.