కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరు గ్రామ పాఠశాల సమీపంలో పిడుగు పడి విద్యార్థులు గాయపడ్డారు. మల్లికార్జున అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు ఇంటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని రమాదేవికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీచూడండి