ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ - THEFT IN THREE HOUSES
కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. పట్టణంలోని పంజాపోల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. 8 తులాల బంగారం, రెండు లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ
By
Published : Feb 9, 2020, 11:39 PM IST
ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ
ఇదీచదవండి.కోడుమూరులో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
ఆదోనిలో మూడు ఇళ్లల్లో చోరీ
ఇదీచదవండి.కోడుమూరులో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు