ETV Bharat / state

పత్తికొండలో భక్తి శ్రద్దలతో పీర్ల నిమజ్జనం - పీర్ల పండగ

కర్నూలు జిల్లా పత్తికొండలో తొమ్మిది రోజులుగా కొలువై ఉన్న పీర్లను భక్తులు మేళాతాళాల మధ్య నృత్యాలు చేస్తూ నిమజ్జనాన్ని ఘనంగా చేశారు.

మేళాతాళాల మధ్య పీర్ల నిమజ్జనం
author img

By

Published : Sep 12, 2019, 1:39 PM IST

Updated : Sep 12, 2019, 2:50 PM IST

మేళాతాళాల మధ్య పీర్ల నిమజ్జనం

కర్నూలు జిల్లా పత్తికొండలో తొమ్మిది రోజులుగా కొలువై ఉన్న పీర్లను, మేళతాళాల మధ్య భక్తులు నిమజ్జనం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, నృత్యాలు చేస్తూ..భక్తిశ్రద్దలతో పీర్లను కొలిచారు. గ్రామంలోని పదకొండు పీర్ల మసీదుల్లో పూజలందుకుంటున్న స్వాములను ఏటికి తరిలించారు. సాంప్రదాయ పద్దతిలో పీర్ల నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు.

.

ఇదీ చదవండి:ఘనంగా గణనాథుని నిమజ్జనం..

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47_11_AISF_Cycle_Jata_AV_AP10004

Body:విద్యాసంస్థల లోని సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన సైకిల్ జాత అనంతపురం జిల్లా కదిరి కి చేరుకుంది. బకాయి పడ్డ బోధనా రుసుము, ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా వ్యాప్తంగా సైకిల్ జాత చేపట్టారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలని, కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్న డిమాండ్ తో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ కదిరి కి వచ్చిన సందర్భంగా స్థానిక సిపిఐ నాయకులు విద్యార్థి సంఘ నాయకులకు స్వాగతం పలికారు. సైకిల్ జాతా లో గుర్తించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈనెల 18న కలెక్టరేట్ ముట్టడిని చేపట్టనున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

Conclusion:
Last Updated : Sep 12, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.