కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువుల్లో ఒకరైనా రేష్మకు ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిలు రేష్మకు నియామక పత్రాన్ని అందజేశారు. సలాం కేసులో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండీ...ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు