కర్నూలు జిల్లా నల్లమల అటవీ పరిధీలోని అహోబిల క్షేత్రంలో ఒక ఎలుగుబంటి హల్చల్ చేసింది. లాక్డౌన్ కారణంగా భక్తుల రాకపోకలు తగ్గిపోవడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి జంతువులు తరచూ అహోబిల క్షేత్రం పరిధిలోని ఆలయాల వద్ద తిరుగుతున్నాయి. సోమవారం కారంజ నరసింహస్వామి క్షేత్రం వద్ద ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపటి తర్వాత ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది.
అహోబిల క్షేత్రంలో ఎలుగుబంటి హల్చల్ - The bear Ahobiliam field at kurnool district
నల్లమల అటవీ పరిధిలోని అహోబిల క్షేత్రంలో ఒక ఎలుగుబంటి హల్చల్ చేసింది. భక్తులు భయందోళనకు గురయ్యారు.
అహోబిలక్షేత్రం వద్ద తిరుగుతున్న ఎలుగుబంటి
కర్నూలు జిల్లా నల్లమల అటవీ పరిధీలోని అహోబిల క్షేత్రంలో ఒక ఎలుగుబంటి హల్చల్ చేసింది. లాక్డౌన్ కారణంగా భక్తుల రాకపోకలు తగ్గిపోవడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి జంతువులు తరచూ అహోబిల క్షేత్రం పరిధిలోని ఆలయాల వద్ద తిరుగుతున్నాయి. సోమవారం కారంజ నరసింహస్వామి క్షేత్రం వద్ద ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపటి తర్వాత ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది.
ఇదీచూడండి:మంత్రాలయంలో కల్లు తాగి యువకుడి మృతి