ETV Bharat / state

నంద్యాల వేంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ శటారి సమర్పణ - nandyal latest news

కర్నూలు జిల్లా నంద్యాలలో సంజీవనగర్​ శ్రీ కోదండ రామాలయంలోని వేంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ శటారిని సమర్పించారు. భగవత్ సేవా సమితి సభ్యులు దాతల సాయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

Swarna Satari offering to Sri Venkateswara Swamy
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ శటారి
author img

By

Published : Apr 18, 2021, 11:59 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల సంజీవనగర్​లోని​ శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ శటారిని సమర్పించారు. భగవత్ సేవా సమితి సభ్యులు దాతల సాయంతో దానిని తయారు చేయించారు. 600 గ్రాముల బంగారంతో రూ.30 లక్షలు విలువ చేసే స్వర్ణ శటారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి అలంకరించారు.

ఇదీ చదవండి: బనగానపల్లెలో ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.