ETV Bharat / state

కర్నూలులో రాష్ట్ర స్థాయి గ్రామీణ, జానపద నృత్య పోటీలు

కర్నూలు జిల్లాలో ఎస్వీ.సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గ్రామీణ, జానపద నృత్య పోటీలు జరిగాయి. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

author img

By

Published : Aug 5, 2019, 2:52 PM IST

ఎస్వీ.సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలోజాతీయ స్థాయి నృత్య పోటీలు కొనసాగుతున్నాయి. నగరంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈపోటీల్లో రాష్ట్ర స్థాయి గ్రామీణ, జానపద నృత్య పోటీలను నిర్వహించారు. ఈవేడుకలను కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి సతీమణి విజయమనోహరి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

కర్నూలులో రాష్ట్ర స్థాయి గ్రామీణ, జానపద నృత్య పోటీలు..

ఇదీచూడండి.జలదిగ్బంధంలో దేవీపట్నం

Intro:FILE NAME : AP_ONG_42_04_POLICULA_NIRBHANDA_TANIKHILU_AVB_10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లొ పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు... సబ్ డివిజిన్ పరిధిలో పోలీసులు కార్టెన్ సెర్చ్ చేసారు.జిల్లా పోలీస్ అధికారి ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఒకటవ పట్టణ సి.ఐ నాగమల్లేశ్వరరావు చెప్పారు.పట్టణంలొని విజిలీపేట, హరిప్రసాద్ నగర్, విఠల్ నగర్, దండుబాట ప్రాంతాల్లొ తెల్లవారు జామున ఇంటింటికి తనిఖిలు చేపట్టారు... ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు,17 చరవాణిలు స్వాధీనం చేసుకున్నామని సిఐ చెప్పారు.ఇటీవల చీరాల ప్రాంతంలొ జరుగుతున్నదారిదోపిడీలు,దొంగథానాలుపై దృస్థి సారించామని,ముఖ్యంగా దండుబాటకు వెళ్ళే దారులపై నిఘా పెట్టామని ఏ విధమైన అసాంఘిక చర్యలకు పాల్పడినా కఠినచర్యలుతీసుకుంటామని సిఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.ఈకార్యక్రమంలో సబ్ డివిజిన్ పరిధిలో ఉన్న సీ. ఐ., ఎస్.ఐ.లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బైట్ : నాగమల్లేశ్వరరావు - సి.ఐ - చీరాల.Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.