ETV Bharat / state

శ్రీశైలంలో స్థిరంగా వరద ప్రవాహం - telangana

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయం అన్ని స్పిల్​వే గేట్లు మూసివేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు... లక్షా 10వేల 760 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నాయి.

srisailam-water-flow
author img

By

Published : Aug 20, 2019, 10:33 AM IST

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో... జలాశయం అన్ని గేట్లు మూసివేశారు. జలాశయంలో 2 లక్షల 3వేల 560 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. వివిధ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు... లక్షా 10వేల 760 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో 884.30 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 211.47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42వేల 378, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 29వేల 956, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2వేల 400, హంద్రీనీవాకు 2వేల 26, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 34వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:

హైఅలర్ట్​: దేశంలోకి ప్రవేశించిన ఐఎస్​ఐ ముఠా!

Intro:ap_vsp_111_20_water_problam_madugula_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ ఆరు నెలలుగా గెడ్డనీరే గిరిజనులకు తాగునీరు విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం కోనాం పంచాయతీ చెరుకుపల్లి గిరిజన గ్రామంలో ప్రజానీకం తాగునీటికి అల్లాడిపోతున్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చే ఏకైక ఆధారమైన రెండు తాగునీటి బోర్లు ఆరు నెలలుగా భూగర్భ జలాలు అందక పనిచేయడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు గ్రామ సమీపంలో ఉన్న పెద్దగెడ్డ నీరే తాగుతున్నారు. కలుషిత నీరు తాగడంతో గ్రామస్థులు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం కనీసం స్పందించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి స్పందించి చేతి బోర్లు మరమ్మతు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.