ETV Bharat / state

శ్రీశైలం జలాశయం..నయనానందకర దృశ్యం - srisailam water flow

శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండటంతో... 10గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ గేట్లు ఎత్తడంతో... శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లను కళ్లారా చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఎగువ నుంచి వరద కొనసాగడంతో పాటు కర్నాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు కురుస్తుండటంతో... శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.

srisailam
author img

By

Published : Aug 10, 2019, 3:52 PM IST

.

శ్రీశైలం జలాశయం-నయనానందకర దృశ్యం

.

శ్రీశైలం జలాశయం-నయనానందకర దృశ్యం
Intro:ap_knl_11_10_revenew_boppiraju_ab_ap10056
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయ్యని సహసోపేత నిర్ణయలను వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పిరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోరెవెన్యూ ఉద్యోగుల కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న బొప్పిరాజు మీడియాతో మాట్లాడుతూ....భూమి హక్కుల చట్టం 2019 ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం హర్షంచదగ్గ విషయం అన్నారు.భుములను రీ సర్వే చేయడం వల్ల ప్రతి రైతు కు చెందాల్సిన భుమిపై శాశ్వతంగా హక్కు లభిస్తుంది అన్నారు. భుమి రీసర్వే వల్ల రెవెన్యూ ఉద్యోగుల పై ఉన్న అపవాదులు తొలగిపోతాయి అన్నారు.
బైట్. బొప్పిరాజు వెంకటేశ్వర్లు. ఆంద్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు


Body:ap_knl_11_10_revenew_boppiraju_ab_ap10056


Conclusion:ap_knl_11_10_revenew_boppiraju_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.