శ్రీశైలం దేవస్థానానికి మరోసారి ఐఎస్‌వో, జీహెచ్‌పీ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో రామారావు తెలిపారు. వైద్య ఆరోగ్య సేవలకు గాను ఐఎస్‌వో గుర్తింపు వచ్చిందని... పారిశుద్ధ్యం, కరోనా ఆంక్షల అమల్లో గుడ్ హైజీనిక్ ప్రాక్టీస్ గుర్తింపు లభించిందన్నారు. ఈ మేరకు ఐఎస్‌వో, జీహెచ్‌పీ ధ్రువపత్రాలను ఈవో రామారావుకు సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య అందజేశారు. 2018లోనే శ్రీశైల దేవస్థానానికి ఐదు రంగాల్లో ఐఎస్‌వో గుర్తింపు వచ్చింది.
ఇదీ చదవండి
శ్రీశైలం దేవస్థానానికి మరోసారి ఐఎస్‌వో, జీహెచ్‌పీ గుర్తింపు - శ్రీశైలం దేవస్థానానికి జీహెచ్‌పీ గుర్తింపు
శ్రీశైలం దేవస్థానం
20:15 August 22
శ్రీశైలం దేవస్థానం
20:15 August 22
శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం దేవస్థానానికి మరోసారి ఐఎస్‌వో, జీహెచ్‌పీ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో రామారావు తెలిపారు. వైద్య ఆరోగ్య సేవలకు గాను ఐఎస్‌వో గుర్తింపు వచ్చిందని... పారిశుద్ధ్యం, కరోనా ఆంక్షల అమల్లో గుడ్ హైజీనిక్ ప్రాక్టీస్ గుర్తింపు లభించిందన్నారు. ఈ మేరకు ఐఎస్‌వో, జీహెచ్‌పీ ధ్రువపత్రాలను ఈవో రామారావుకు సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య అందజేశారు. 2018లోనే శ్రీశైల దేవస్థానానికి ఐదు రంగాల్లో ఐఎస్‌వో గుర్తింపు వచ్చింది.
ఇదీ చదవండి
Hydrographic Survey: శ్రీశైలం జలాశయంలో పూడికపై సర్వే
Last Updated : Aug 22, 2021, 9:05 PM IST