ETV Bharat / state

అధికార లాంఛనాలతో ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలు పూర్తి

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. తల్లి వీరమ్మ సమాధి పక్కనే ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు. పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నంద్యాలలో ముగిసిన ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలు
author img

By

Published : May 2, 2019, 1:01 PM IST

నంద్యాలలో ముగిసిన ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలు

కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. తల్లి వీరమ్మ సమాధి పక్కనే ఎస్పీవైరెడ్డి భౌతికకాయాన్నీ పూడ్చారు. ఎస్పీవైరెడ్డిని కడసారి చూసేందుకు ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో ఉన్నారు. నంద్యాల ఆర్డీవో వెంకట నారాయణమ్మ, డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు గాలిలో కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Intro:ap_rjy_36_01_may day_celebrations_av_c5 తూర్పు గోదావరి జిల్లా మమ్మిడివరం సెంటర్

Body:వాడవాడలా కార్మిక దినోత్సవం

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మే డే పురస్కరించుకుని కార్మికులు వేడుక నిర్వహించారు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ విష్ణువర్ధనరావు కార్మిక జెండాను ఆవిష్కరించారు తాళ్ళరేవు మండలం లో రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో రైస్ మిల్ లో పనిచేస్తున్న కార్మికులు ఇతర పరిశ్రమల్లో పని చేస్తున్న వారు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.