కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న రాజ్‌కిరణ్.. అతని తల్లి గంగాబాయితో గొడవ పడ్డాడు. కొంత కాలంగా అతనికి మతి స్థిమితం సరిగా లేదని... డంబెల్స్‌తో బాది తల్లిని కిరాతంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: