కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్... గత కొంత కాలంగా నంద్యాల ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హతమార్చారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యా స్థలిని పరిశీలించారు. మృతుడు గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: