ETV Bharat / state

MURDER: రౌడీషీటర్‌ దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..? - రౌడీషీటర్ హత్య

Rowdy Sheeter murder
Rowdy Sheeter murder
author img

By

Published : Sep 18, 2021, 6:22 PM IST

Updated : Sep 18, 2021, 7:31 PM IST

18:20 September 18

Rowdy Sheeter murder

కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్‌లో రౌడీషీటర్ నాగత్రిలోచన్ (30) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రౌడీషీటర్​ను ఇంట్లోనే హత్య చేసి పరారయ్యారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

నంద్యాల నగరంలో కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే రెండు హత్యలు జరగడం.. అక్కడి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండ్రోజుల క్రితం తిరువీధి వెంకటసుబ్బయ్య అనే  వ్యాపారి కూడా హత్యకు గురయ్యారు. 

ఇదీ చదవండి: 

GANESH IMMERSION: కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర

Last Updated : Sep 18, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.