కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ కూడలి వద్ద రోడ్డు దాటేందుకు మద్దూర్నగర్కు చెందిన మహిళ యత్నిస్తోంది. ఈలోగా ఆత్మకురు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. బస్సు వెనక చక్రం ఆమె కాలి పైకి ఎక్కింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడగా.. కాలుకు తీవ్రగాయమైంది. స్థానికులు, పోలీసులు ఆమెను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'మహిళ కాలుపై ఎక్కిన బస్సు..తీవ్రగాయాలు' - road accident in kurnool district
అదృష్టం కొద్దీ ఓ మహిళ బస్సు ప్రమాదం నుండి బయటపడింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది.
'కర్నూలు నగరంలో మహిళ కాలు పై ఎక్కిన బస్సు'
కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ కూడలి వద్ద రోడ్డు దాటేందుకు మద్దూర్నగర్కు చెందిన మహిళ యత్నిస్తోంది. ఈలోగా ఆత్మకురు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. బస్సు వెనక చక్రం ఆమె కాలి పైకి ఎక్కింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడగా.. కాలుకు తీవ్రగాయమైంది. స్థానికులు, పోలీసులు ఆమెను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Intro:శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పది లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ధనలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు ఆర్యవైశ్య సంఘం కన్యకా పరమేశ్వరి ఇ ఆలయ కమిటీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో పలకరించారు
Body:కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ
Conclusion:అనంతపురం జిల్లా ధర్మవరం
Body:కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ
Conclusion:అనంతపురం జిల్లా ధర్మవరం