కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని హనుమాపురం జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: