రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని.. సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్‌కు డీలర్లు వినతి పత్రం అందజేశారు.
త్వరలో ప్రారంభంకానున్న ఉచిత రేషన్ సరఫరాలో డీలర్లకు శానిటైజర్లు అందించాలని కోరారు. కొవిడ్ కారణంగా ఆదోనిలో మృతి చెందిన నలుగురు డీలర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: