కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నా... ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవటం లేదని.. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ప్రశ్నించారు. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఇది మూడవ రాజధాని కాదని.. ఆయన గుర్తు చేశారు. రాజధానికి దూరంగా హైకోర్ట్ ఉండటం అనేది కొత్త విధానమేం కాదాని.. చాలా రాష్ట్రల్లో ఇలాగే కొనసాగుతోందని వివరించారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జగటం దారుణమని... దీనిపై సమగ్ర విచారణ జరిపి... నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిలిపేయాలని కోరడమేంటి?