ETV Bharat / state

liquor: ఆదోనిలో అక్రమ మద్యం.. రోడ్ రోలర్​తో ధ్వంసం చేసిన పోలీసులు - కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు

ఆదోనిలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ కర్ణాటక మద్యాన్ని పోలీసులు రోడ్డు రోలర్​తో ధ్వంసం చేశారు. పట్టుబడ్డ మద్యం విలువ పది లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ తెలిపారు.

ఆదోనిలో పట్టుబడ్డ మద్యం
ఆదోనిలో పట్టుబడ్డ మద్యం
author img

By

Published : Jul 3, 2021, 8:30 PM IST

రోడ్ రోలర్​తో ధ్వంసం చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడ్డ కర్ణాటక మద్యాన్ని పోలీసులు రోడ్ రోలర్​తో ధ్వంసం చేశారు. పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 810 లీటర్ల అక్రమ మద్యాన్ని రోడ్డుపై పారవేసి ధ్వంసం చేయించారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. వీటి విలువ పది లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

ప్రాజెక్టుల వద్ద కాపలా కాయడానికి అదేమన్నా పాక్‌ సరిహద్దా?: నక్కా ఆనంద బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.