కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో భారీగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటిని గుంతకల్లు నుంచి రాయచూరుకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: