ETV Bharat / state

గవర్నర్​తో పవన్ భేటీ - karnool

అహోబిలం క్షేత్రంలో గవర్నర్​ నరసింహన్​ను జనసేన అధినేత పవన్​ కల్యాణ్ కలిశారు. నిన్న రాత్రి అహోబిల మఠంలోని అతిథి గృహంలో గవర్నర్​తో పవన్​ భేటీ అయ్యారు.

గవర్నర్ ను కలిసిన పవన్
author img

By

Published : Feb 27, 2019, 12:11 PM IST

Updated : Feb 28, 2019, 10:39 AM IST

కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో గవర్నర్​ నరసింహన్​ను జనసేన అధినేత పవన్​ కల్యాణ్ కలిశారు. గవర్నర్​ జ్వాలా నరసింహ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా వరాహ నరసింహ స్వామి క్షేత్రం వద్ద పవన్ కలిశారు. నిన్న రాత్రి అహోబిల మఠంలోని అతిథి గృహంలో గవర్నర్​తో పవన్​ మంతనాలు జరిపారు. ఎన్నికలు సమీపించడంతో వీరిద్దరి భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.

యుద్ధ మేఘాలు!

New Delhi, Feb 25 (ANI): Olivia Colman took home the award for best actress in a leading role for playing Queen Anne in the historical dramedy, 'The Favourite' at the 2019 Oscars ceremony. During her acceptance speech, an emotional Colman said, "It's genuinely quite stressful, this is hilarious... an Oscar." She went on to thank the film's director, Yorgos Lanthimos. She thanked her co-stars, Rachel Weisz and Emma Stone, who played the role of two women competing for the attention of the lesbian queen, calling them "the two loveliest women in the world to fall in love with and to do to work with every day."
Last Updated : Feb 28, 2019, 10:39 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.