కర్నూలు వ్యవసాయ మార్కెట్ కు ఉల్లి భారీగా తరలింది. కరోనా నేపథ్యంలో ఈ మార్కెట్ లో ఉల్లి విక్రయాలను అధికారులు కొంతకాలంగా నిలిపివేశారు. ఈ వారంలోనే ఉల్లి అమ్మకాలను ప్రారంభించారు.
మార్కెట్ కు ఉల్లి సరుకును రైతులు భారీగా తీసుకుని వస్తున్నారు. మార్కెట్ లోపలికి వెళ్లేందుకు ఉల్లిగడ్డల వాహనాలు బారులు తీరాయి. మార్కెట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: