ఇదీ చదవండి :
మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర.. ఎందుకంటే.! - కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు న్యూస్
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది. మార్కెట్కు వచ్చే.. ఉల్లి సరఫరా తగ్గుతుండడం వలన ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఉల్లి ధర శుక్రవారం గరిష్ఠంగా రూ. 9600 పలికింది.
మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర.. ఎందుకంటే.!
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.9600 పలకగా.. కనిష్టంగా రూ.1950లకు అమ్ముడుపోయింది. గురువారం గరిష్టంగా క్వింటా ఉల్లి రూ.8700 ధర ఉంది. శుక్రవారం ఒకేసారి తొమ్మిది వందల రూపాయలు పెరిగింది. మార్కెట్కు వచ్చేఉల్లి తక్కువగా ఉండడం కారణంగా గత రెండు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి.
ఇదీ చదవండి :
sample description