శ్రీశైలం దేవస్థానంలో జరిగిన కుంభకోణంపై నాలుగో రోజూ విచారణ కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ రూపకర్తలు దర్సిళ్లీ, రూపేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ ఐడీలతో నిందితులు కుంభకోణానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. 2017లో దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన నూతన సాఫ్ట్‌వేర్ సహాయంతో ఈ అక్రమాలకు తెర లేపినట్లు తెలిపారు. మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి..