ETV Bharat / state

ఆదోనిలో ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ముస్లింల సమావేశం - adoni latest updates

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్​పీఆర్​, ఎన్ఆర్​సీ, సీఏఏ చట్టాలను నిరసిస్తూ ముస్లింలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఎన్​ఆర్సీని అడ్డుకోవాలని ముస్లింలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా లేదని ఎమ్మెల్యే తెలిపారు.

muslims meeting against nrc bill in adoni
ఎన్​ఆర్​సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు సమావేశం
author img

By

Published : Feb 23, 2020, 9:29 PM IST

ఎన్​ఆర్​సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల సమావేశం

ఎన్​ఆర్​సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల సమావేశం

ఇదీ చదవండి:

ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా మైదుకూరులో ముస్లింల రిలే దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.