ETV Bharat / state

మోదీ మళ్లీ ప్రధాని కావాలని మహిళ దేశ వ్యాప్త పర్యటన - rajyalakshmi

ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని ఓ మహిళ వినూత్నంగా చాటుకుంటోంది. బుల్లెట్​పై దేశ వ్యాప్త పర్యటనను ప్రారంభించి... భాజపా తరఫున ప్రచారం చేస్తోంది. మోదీని మళ్లీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తోంది.

భాజపా కార్యకర్తలతో రాజ్యలక్ష్మి
author img

By

Published : Apr 4, 2019, 6:59 PM IST

మోదీ అభిమాని
భాజపా గెలుపును కాంక్షిస్తూ రాజ్యలక్ష్మి అనే మహిళ చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ కర్నూలు జిల్లాకు చేరుకుంది. మోదీకి పెద్ద వీరాభిమాని అయిన ఈమె... భాజపా తరఫున ప్రచారం చేస్తూ దేశవ్యాప్త పర్యటనను చేపడుతోంది. ఇప్పటికే 5 రాష్ట్రాలు పూర్తి చేసుకున్న ర్యాలీ...ఇప్పుడు ఏపీకి చేరింది. కర్నూలు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి.. జెండా ఊపి నగరంలో ఈ ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో ముడురోజుల పాటు అన్ని నియోజకవర్గాలు పర్యటించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తానని రాజ్యలక్ష్మి తెలిపారు. నరేంద్రమోదీ మాస్క్‌లు ధరించి ప్రచారం నిర్వహిస్తున్నందున ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Intro:AP_NLR_05_04_GLOBAL_HOSPETAL_LIVAR_MARPIDI_RAJA_AVBB_C3
anc
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బాలుడుకి చెన్నై గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు.నెల్లూరుజిల్లా దామ వరం చెందిన హేమంత్ అనే బాలుడు కి ఆకస్మికంగా కాలేయం చెడిపోయింది. వెంటనే హేమంత్ కోమాలోకి వెళ్ళాడు .వెంటనే వారి తల్లిదండ్రులు చెన్నై గ్లోబల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి వెంటనే
వైద్యులు 48గంటల పరీక్షలు చేసి కాలేయం మార్పిడి చేస్తామన్నారు .వెంటనే హేమంత్ తండ్రి కొండయ్య కాలేయం సగం తమకు కుమారుడికి ఇస్తామని చెప్పడంతో వైద్యులు 10 గంటల్లో పరీక్షలు చేసి కాలేయం మార్పిడి చేశారు. 48 గంటల్లో హేమంత్ కోమాలోంచి బయటపడి మామూలు వ్యక్తిగా తయారయ్యాడు. హేమంత్ ను చూసి తండ్రి కొండయ్య సంతోషం వ్యక్తం చేశారు. అతి తక్కువ ఖర్చుతో కాలేయ మార్పిడి చేశామని గోపాల్ వైద్యులు తెలిపారు.
బైట్, గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు
హేమ తండ్రి కొండయ్య

Body:కాలేయం మార్పిడి

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.