ETV Bharat / state

సంక్రాంతి సంబరాలు.. కబడ్డీ ఆడిన మంత్రి, ఎస్పీ - కర్నూలు జిల్లాలో సంక్రాతి సంబరాల వార్తలు

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం, ఎస్పీ ఫకీరప్ప కబడ్డీ ఆడి అలరించారు.

minister jayaram playing kabbadi
minister jayaram playing kabbadi
author img

By

Published : Jan 12, 2020, 6:32 PM IST

సంక్రాంతి సంబరాలు..కబడ్డీ ఆడిన మంత్రి, ఎస్పీ
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్ కుమార్, జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఐపీఎస్ అధికారి రవికృష్ణ హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి, ఎస్పీలు కబడ్డీ ఆడి అలరించారు. గతంలో కప్పట్రాళ్ల గ్రామాన్ని ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు

Intro:ap_knl_111_12_kabadi_adina_manthri_mp_splu_av_ap10131
రిపోర్టర్:రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:8008573776, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా
శీర్షిక: కబ్బడ్డీ ఆడిన మంత్రి ఎస్పీలు

Body:కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిం చారు. గతంలో కప్పట్రాళ్ల గ్రామంలో అప్పటి ఎస్పీ ఆకె రవి కృష్ణ దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే . ఎప్పటిలాగానే ఈసారి కూడా గ్రామంలో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. తా నా నా ఉత్తర అమెరికా తెలుగు సంఘం, కోరమాండల్, గ్రోమోర్ దేవి యాడ్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాము ,ఎంపీ సంజీవ్ కుమార్ ,ఎస్ పి ఫకీరప్ప, అప్ప టి ఎస్ పి ఆర్ కె రవి కృష్ణ హాజరయ్యారు.

Conclusion:ముఖ్య అతిథులుగా హాజరైన వారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్లబండ్లపై ఊరేగించారు .అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఉల్లాసంగా తిలకించారు. మంత్రి ,ఎంపీ, ఎస్పీలు కబడి ఆడి అబ్బురపరిచారు. ముందుగా వారు గ్రామ సచివాలయం నిర్మాణం కు భూమి పూజ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.