పారిశుద్ధ్య నిర్వహణలో విధులు సరిగ్గా నిర్వర్తించలేదన్న ఆరోపణలతో కర్నూలు మున్సిపల్ సిబ్బంది, అధికారులకు శ్రీముఖాలు జారీ అయ్యాయి. ముగ్గురు అధికారులు, సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ బాలాజీ మెమోలు ఇచ్చారు. ఈ అంశంపై మూడు రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: