ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య.. కడుపు నొప్పే కారణమా..? - women suicide news in kurnool

పెళ్లయిన ఆర్నెళ్లకే ఓ వివాహిత తనువు చాలించింది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కంబలదిన్నెలో జరిగిన ఘటన వివరాలివి.

వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Nov 3, 2019, 12:30 PM IST

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబలదిన్నెలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన సరోజ ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమెకు తరచూ కడుపునొప్పి వస్తుందని.. దాని వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఓవర్​ లోడ్​తో ఉన్న ఇసుక లారీలు సీజ్​

Intro:ap_knl_33_02_vivahitha_athmahathya_av_ap10130 కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబలదిన్నే లో వివాహమై ఆరు నెలలకే సరోజ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బహిర్భూమికి అని వెళ్లి అక్కడే పురుగుల మందు తాగింది. చికిత్స కోసం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.కడుపు నొప్పితో బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:వివాహిత

Conclusion:ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.