ETV Bharat / state

భార్య ఆత్మహత్య- భర్తపై అనుమానం! - suicide

కడపజిల్లా అల్లూరి సీతారామరాజు నగర్​లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భార్య, భర్తల మధ్య వివాదాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Mar 3, 2019, 11:09 AM IST

కడపజిల్లా అల్లూరి సీతారామరాజునగర్​లో గంగాదేవి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్‌తో ఏడేళ్ల క్రితమే వివాహమైంది. పండ్ల వ్యాపారం చేసే మల్లికార్జున్‌.... ఈమెను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ఆత్మహత్య చేసుకునే చనిపోయింది. ఇప్పుడు ఈమెదీ బలవన్మరణమే. భార్య, భర్తల మధ్య చాలా కాలంగా సఖ్యత లేదని... తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సమీప బంధువులను విచారిస్తున్నారు. మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Jagdalpur (Chhattisgarh), Mar 02 (ANI): Recently, shocking news of child labour came from Jagdalpur in Chhattisgarh. The manager of a private school named Sakshi Kids School has been called out for pushing a minor girl into child labour. She was working as a labour for last 3 years at the school manager's home. Ministry of Women and Child Development officers raid in school after getting frequent complaints about the crime. Even, officials made a video where the minor girl can be seen performing all the house chores. After the investigation and interrogation, police found out that the minor girl used to work at manager's home after the school hours. The manager has escaped from the spot and the girl is sent to the Child Protection Home.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.