ETV Bharat / state

ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై ఆకస్మిక దాడులు - లీగల్ అండ్ మెట్రాలజీ

జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలోని బంగారం దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తూకాల్లో తేడాలున్న షాపులకు జరిమానా విధించారు.

ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై ఆకస్మిక దాడులు
author img

By

Published : May 13, 2019, 6:31 PM IST

ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై ఆకస్మిక దాడులు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తూకంలో తేడాలున్న 10 దుకాణాలను గుర్తించి 70 వేల రూపాయలు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒక ఎంజీ తూకం చూపించే యంత్రాలను ప్రతి దుకాణదారుడు వినియోగించాలని... లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Intro:ap_rjy_61_12_sun stroke_man_dead_c10

Body:కాకినాడ నుండి గోకవరం rtc బస్ లో ప్రయాణిస్తున్న అటవీశాఖ ఉద్యోగి గంగరాజు వడదెబ్బకు మృతి చెందాడు... మారెడుమిల్లి మండలం నూరుపూడి గ్రామానికి చెందిన గంగరాజు భార్య రామయ్యమ్మ తో కలిసి బస్ ప్రయనిస్తుండగా జగ్గంపేట లో తన భార్య ను మంచినీరు అడిగాడు...త్రాగిన కొద్దీ నిమిషాలకే ప్రాణం విడిచిపెట్టాదు..ఎండ వేడిమిని తట్టుకోలేక అతను మృతి చెంది ఉంటారని అంత భావిస్తున్నారు.. ఇతను కాకినాడ అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు...శ్రీనివాసరావు 617 ప్రత్తిపాడు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.