కర్నూలు జిల్లాలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం నుంచి పర్యటించనున్నారు. నగర సమీపంలోని వీజేఆర్ ఫంక్షన్ హాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర నేతలతో కలిసి పరిశీలించారు.
ఇదీ చదవండి :