ETV Bharat / state

కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్​కు మాతృవియోగం - kurnool District news

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్​కు మాతృవియోగం సంభవించింది. అనారోగ్యం ఆయన తల్లి కర్నూల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు.

Kodumuru MLA Sudhakar's mother died.
Kodumuru MLA Sudhakar's mother died.
author img

By

Published : May 5, 2021, 8:39 AM IST

కర్నూలు జిల్లా కోడుమూరు శాసనసభ సభ్యులు డాక్టర్ సుధాకర్​కు మాతృ వియోగం కలిగింది. వారం రోజుల కిందట అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే తల్లి బాలనాగమ్మ (70) కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల కోడుమూరు నియోజకవర్గం నేతలు, ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి

తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్‌ మ్యూటెంట్ వైరసే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.