శ్రీశైలంలోని దేవస్థానంలోని కళ్యాణ కట్ట.. భక్తుల సౌకర్యార్ధం తెరచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ క్షురకులు విడత వారిగా విధుల్లో పాల్గొంటున్నారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు తలనీలాలు తీస్తున్నారు.
ఇదీ చదవండీ.. వివాదాస్పదమవుతున్న తితిదే నిర్ణయం.. న్యాయపోరాటానికి ఉద్యోగులు సిద్ధం