ETV Bharat / state

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

కర్నూలు జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
author img

By

Published : May 14, 2019, 10:09 AM IST

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 71 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో 25 వేల 972 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 10 వేల 694 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంటి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు సెట్‌-2 ప్రశ్నపత్రం ఎంపిక చేశారు.

ఇదీచదవండి

నేడు పదో తరగతి ఫలితాలు

Intro:భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం .

Body:ap_tpt_36_13_road_pramadam_av_c5

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనలో భాకరాపేట కు చెందిన మస్తాన్ మృతిచెందాడు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. తిరుపతి నుంచి రాయచోటి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రహదారి పై వస్తున్న పశువులు తప్పించబోయి ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీకొన్నట్టు ప్రయాణికులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులలో స్విమ్స్ హాస్పిటల్ ఉద్యోగి ఉండడంతో మహిళకు ప్రథమ చికిత్స అందించి , 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

గమనిక: విజువల్స్ ఈటీవీ వాట్సాప్ లో లో ఇదే స్లగ్ తో పంపడం జరిగింది.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.