ETV Bharat / state

శ్రీశైలం జలశయానికి పెరిగిన వరద ప్రవాహం - Increased flood flow

ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల, సుంకేశుల జలశయాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతుంది. దీనితో జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలశయానికి పెరిగిన వరద ప్రవాహం
author img

By

Published : Aug 14, 2019, 6:51 PM IST

శ్రీశైలం జలశయానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 7 లక్షల 18 వేల క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 98 వేల 516 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.దింతో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్​కు పది గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.కుడి గట్టు నుంచి 31 వేల 292 క్యూసెక్కులు, ఎడమ గట్టు నుంచి 38 వేల 140 క్యూసెక్కుల వరద నీరును నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Intro:Ap_vja_58_14_Mg_Nayudu_Medecal_Camp_av_Ap10052
sai babu_ 9985129555
యాంకర్: విజయవాడ ప్రముఖ ఆర్థోపెటిక్ ఆసుపత్రి లో ఒకటైన ఎం జి నాయుడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విజయవాడ నగర శివారు రాజీవ్ నగర్ కండ్రిక ప్రాంతాల్లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ఎముకల సాంద్రత కీళ్ల నొప్పులు మధుమేహ వ్యాధి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. హెల్త్ క్యాంపు కి స్థానికులు సుమారు 600 మంది పైగా పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకున్నారు. నగర శివారు అత్యంత పేదలు నివసించే ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా నా డాక్టర్ ఎం జి నాయుడు ఎముకల ఆసుపత్రి వాళ్ళు ఈ విధంగా గా అభినందనీయమని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
బైట్ : శర్మ... ఆసుపత్రి ప్రతినిధి..


Body:Ap_vja_58_14_Mg_Nayudu_Medecal_Camp_av_Ap10052


Conclusion:Ap_vja_58_14_Mg_Nayudu_Medecal_Camp_av_Ap10052

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.