లారీ టైర్ కిందపడి వ్యక్తి మృతి - death by larry tire
టైర్ పంచర్ దుకాణంలో ఇబ్రహీం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. పని పూర్తైందనుకొని టైర్ కింద రాయిని తొలగించడంతో లారీ ఇబ్రహీం పైకి ఎక్కేసింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
ibrahim death by larry tire
కర్నూలు జిల్లా నంద్యాల నూనెపల్లె లో ఓ పంచర్ దుకాణంలో జరిగిన ప్రమాదంలో ఇబ్రహీం అనే వ్యక్తి మరణించాడు. లారీ టైర్లకు గాలి నింపి పూర్తిగా పనిఅయిందనుకున్న సమయంలో టైర్లకు కింద ఉన్న రాయిని తొలగించాడు. లారీ కదిలే క్రమంలో రాయిని తీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో రెండు ప్రమాదాల నుంచి ఇబ్రహీం బయటపడినా... ఈ ప్రమాదం అతని కుటుంబంలో విషాదం నింపింది.
Intro:ATP:- ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయామని, ఈ ప్రభుత్వం కూడా పట్టుదలతో ఆ అంశాన్ని కాకుండా ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించిన నిధులను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే అంశంతో
Body:ప్రజలను మభ్య పెట్టకుండా అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. అనంతరం సభ్యత్వ నమోదును కొనసాగించారు. జిల్లా నాయకులు సురేష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.
బైట్..... సురేష్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Conclusion:అనంతపురం ఈ టీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.