ETV Bharat / state

భార్యను నరికి చంపిన భర్త - కర్నూలు జిల్లా తాజా క్రైం న్యూస్​

కట్టుకున్న భార్యను ఓ దుర్మార్గుడు కడతేర్చిన ఘటన నంద్యాల మండలం రైతునగరంలో జరిగింది. మద్యం తాగి తరచూ భార్యతో గొడవపడేవాడని పోలీసులు దర్యాప్తులో తేలింది.

husband kill his wife in nandyal mandal rythunagar colony
భార్య లక్ష్మీ కుమారిని కడతేదర్చిన భర్త
author img

By

Published : May 19, 2020, 12:02 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరంలో ఓ గృహిణి.. భర్త చేతిలో హతమైంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన 49 ఏళ్ళ లక్ష్మీ కుమారిని... భర్త చలపతి గౌడ్ దారుణంగా నరికి చంపాడు. చలపతి మద్యం తాగి భార్యతో గొడవ పడే వాడు.

మృతురాలి తలపై, ముఖంపై గాయాలు ఉన్నాయి. చంపడానికి ఏ ఆయుధం ఉపయోగించడన్నది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నంద్యాల గ్రామీణ సీఐ దివాకరరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రేమను మింగేసిన కలహం... భార్యను చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.