కర్నూలు జిల్లా పాణ్యంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో.. విధులు నిర్వర్తిస్తున్న వార్డెన్‌తో పాటు ఆయన కుమారుడు అక్కడే నివసిస్తున్నాడు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. వార్డెన్ కుమారుడి గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు, పలు వర్గాల నాయకులు ధర్నా చేశారు. వార్డెన్ తో పాటు.. అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థినులతో.. వార్డెన్ కుమారుడి అసభ్య ప్రవర్తన - kurnool
వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినుల సంరక్షణ బాధ్యత.. అక్కడ పనిచేసే వార్డెన్లదే. అలాంటి వార్డన్ కుమారుడే అసభ్యంగా ప్రవర్తిస్తే.. అక్కడి అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలి? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన.. వసతి గృహాల నిర్వహణలో లోపాలు ఎత్తి చూపుతోంది.
కర్నూలు జిల్లా పాణ్యంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో.. విధులు నిర్వర్తిస్తున్న వార్డెన్‌తో పాటు ఆయన కుమారుడు అక్కడే నివసిస్తున్నాడు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. వార్డెన్ కుమారుడి గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు, పలు వర్గాల నాయకులు ధర్నా చేశారు. వార్డెన్ తో పాటు.. అతని కుమారుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
S.sudhakar, dhone
ఆర్థిక శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తన నియోజకవర్గం (డోన్) లోని సొంత ఊరు అయిన బేతంచెర్ల కు నేడు మొదటిసారిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చారు. మంత్రి రాకతో బేతంచెర్ల పట్టణంలో భారీగా ఊరేగింపు చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా వస్తున్న బుగ్గనకు బేతంచెర్ల పట్టణవాసులు బ్రహ్మరథం పట్టారు. రైతులకు ఏ ప్రభుత్వం చేపట్టిన పథకాలు మన వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుందని బుగ్గన తెలిపారు. రేపు డోన్ లో మంత్రి బుగ్గన పర్యటించనున్నారు.
బైట్.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ఆర్థిక శ్యాఖ మంత్రి.Body:మొదటి సారిగా తన సొంతూరుకి వచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గనConclusion:Kit no.692, cell no.9394450169