ETV Bharat / state

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. 853 అడుగులకు నీటిమట్టం - srisailam water inflow

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత ప్రాజెక్టు నీటిమట్టం 853.20 అడుగులుగా నమోదైంది.

heavy water inflow to srisailam reservoir
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
author img

By

Published : Jul 26, 2020, 8:00 AM IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 95,279 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 40,253 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 853.20 అడుగులకు చేరగా... నీటినిల్వ 87.24 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండి:

రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.