ఆదోనిలో శనివారం సాయంత్రం జోరుగా వాన కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమల నగర్, శ్రీనివాస్ భవన్ కూడలి అంతా జలమయమైంది.
లంగర్ బావి వీధి, కంచిగారి వీధి, గౌలి పేట్, పెద్ద మార్కెట్, రైతు బజార్ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తి వర్షపు నీటితో నిండినాయి. కొత్త బస్టాండ్ దగ్గర ఆవుదూడ వంక పొంగి పొర్లుతోంది.
ఇదీ చదవండి: