ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి.. 3.73 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో - undefined

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
author img

By

Published : Sep 9, 2019, 10:40 PM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 3.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌ జలాశయానికి నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కులు వరద నీరును అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగుల మేర ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.40 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.

ఇదీ చదవండి:

శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్....నరసరావుపేట రొంపిచర్ల ఉన్నత పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దానం నరసింహారావు. తన కుమారుడిని ఉన్నత చదివించాలని ఓ కన్సల్టెన్సీ మాయలో పడి మోసపోయామని బాధితుడు నరసింహారావు తెలిపారు. గుంటూరు అరుండల్ పేట లోని రైట్ ఛాయిస్ కన్సల్టెన్సీ వారు తన కుమార్డుని ఎం.బి.బి.ఎస్ చేయడానికి ఫిలిపిన్స్ పంపిస్తామని అయితే అందుకు మొత్తం 7.5 లక్షల ఖర్చు అవుతుందని చెప్పగా. దానికి అంగీకరించి 7.5 లక్షలు వారికి చెల్లించామని అయితే వెళ్లిన 4 నెలలకు తెలిసింది అది విజిటింగ్ వీసా అని బాధితుడు తెలిపారు. ఫిలిపిన్స్ కాలేజ్ లో అడ్మిషన్ లేదని అక్కడ వారు చెప్పడంతో తన కుమారుడు ఆందోళన కు గురయ్యాడాని తెలిపారు. ఇదేంటి అని కన్సల్టెన్సీ వారిని ప్రశించగా వచ్చే సంవత్సరం మరొక కాలేజ్ లో జాయిన్ చెపిస్తామని నెలలు తరబడి తిప్పారని బాధితుడు తెలిపారు. తన కుమారుడు వెళ్లి సంవత్సరం అవ్వడం తో వీసా గడువు ముగిసి తిరిగి రావడానికి కూడా చిక్కులలో పడ్డాడని వాపోయారు. తనకు న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీ కార్యలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితుడు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Body:బైట్......దానం నరసింహారావు... స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్, బాధితుడు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.