జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకున్నట్లు గూడూరు ఎస్సై నాగార్జున చెప్పారు. ప్రజలకు కరోనా పట్ల అవగాహన పెంచేందుకు ఈ టీకాల కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: 'యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి'