కర్నూలు నగరంలోని వెంకన్న బావి వద్దనున్న బాలాజీ విల్లాస్లో అయ్యప్ప పూజ నిర్వహిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. పూజ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీచూడండి.రియల్ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద మృతి