ETV Bharat / state

పచ్చదనానికి చిరునామా...ఈ అగ్నిమాపక కేంద్రం..

ఎమ్మిగనూరులో ఉన్న అగ్నిమాపక కేంద్రం పచ్చదనానికి చిరునామా మారింది. అధికారులు, ప్రజలకు ఎంతో ప్రశాంతతను పంచుతోంది.

అగ్నిమాపక కేంద్రం
author img

By

Published : Sep 21, 2019, 8:02 PM IST

Updated : Sep 22, 2019, 10:06 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్నిమాపక కేంద్రం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. కార్యాలయంలో అధికారులు, అటుగా వచ్చిన ప్రజలు పచ్చదనాన్ని చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుతున్నారు. వంటకు కావలసిన కూరగాయలను సిబ్బంది తీసుకెళ్తున్నారు.

పచ్చదనానికి చిరునామా ఈ అగ్నిమాపక కేంద్రం..

ఇది కూడా చదవండి.

అధైర్యపడొద్దు... బాధితులందరినీ ఆదుకుంటాం: సీఎం

Intro:Ap_Nlr_02_21_Dhonga_Arest_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు, అతని నుంచి 72 వేల రూపాయలు విలువ చేసే 24 గ్రాముల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కోటమిట్ట ప్రాంతానికి చెందిన సురేష్ ఈనెల 18వ తేదీన ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు సీఐ రాయలు తెలిపారు. ఈ చోరీపై కేసు నమోదు కావడంతో నిఘా ఉంచి దొంగను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 21సంవత్సరాలున్న సురేష్ 18వ ఏట నుంచే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడని, ఇప్పటికే ఈ దొంగ పై 13 కేసులు నమోదైనట్లు సిఐ తెలిపారు.
బైట్: కె. రాయలు, సంతపేట పోలీస్ స్టేషన్ సీఐ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : Sep 22, 2019, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.