చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీకొడుకులిద్దరూ మరణించారు. వింజమ్ గ్రామానికి చెందిన మునిరత్నం.. కుమారుడు సురేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పక్క గ్రామం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన సురేష్‌ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
రోడ్డు ప్రమాదం... తండ్రీకొడుకులు బలి - accidents in karnool
రోడ్డు ప్రమాదం తండ్రీకొడుకుల్ని బలి తీసుకుంది... కొంత దూరంలో ఇళ్లు చేరుకుంటామనుకున్న వారిని తిరిగిరాని లోకాలకు పంపింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మరణించారు.
గంగనపల్లి తండ్రీ కొడుకు మరణం
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాలు ఢీకొని తండ్రీకొడుకులిద్దరూ మరణించారు. వింజమ్ గ్రామానికి చెందిన మునిరత్నం.. కుమారుడు సురేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పక్క గ్రామం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన సురేష్‌ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
Intro:Body:Conclusion:
TAGGED:
accidents in karnool