కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ఫెయిర్ ఆకట్టుకుంటోంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు తాము తయారుచేసిన నూతన ఆవిష్కరణలను అతిథులకు వివరిస్తున్నారు. జిల్లా విద్యాధికారి సాయిరాం ఈ ప్రదర్శనలు పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు..!