కర్నూలు జిల్లా డోన్ లో గంట పాటుగా భారీగా వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో వర్షం పడింది. డోన్ మండలంలో వాగులు, వంకల్లో నీరు చేరాయి. మాల్యాల, సేసమగుంతల, దొరపల్లి, లక్మిపల్లి గ్రామాల వెంట ఉన్న పెద్దవంక వెంబడి వర్షం నీరు ప్రవహించింది. చెక్ డ్యామ్ ల నిండి నీరు పారింది. ఆవులదొడ్డి లో గతంలో ఎన్నడూ కురువని వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి.